NRPT: ధన్వాడ మండలం యంనోన్పల్లికి చెందిన గొర్రెల కాపరి మహేష్‌కు చెందిన మందపైకి జడ్చర్ల గొల్లపల్లి సమీపంలో మంగళవారం కారు దూసుకెళ్లింది. హైదరాబాద్-మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరగడంతో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.