TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఎవరికీ మద్దుతు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత మద్దతుపై మరోసారి ఆలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 4, 5 రోజుల్లో క్లారిటీ రానుంది.