ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాల యంలో రెండో విడత పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభం అవనున్నట్లు అడ్మిషన్ల సంచాలకుడు ప్రొఫెసర్ నరసింహన్ మంగళవారం తెలిపారు. మొదటి విడత ప్రక్రియ గత నెల 27న ముగిసింది. తొలి విడతలో ఆర్ట్స్‌లో 56 మంది, సైన్స్ లో 157 మంది, మొత్తం 213మంది విద్యార్థులు అడ్మిషన్ పొందినట్లు తెలిపారు.