SKLM: ప్రజలు భూములు జోలికి వస్తే ప్రజల ప్రతిఘటన చేస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, రైతు సంఘ నాయకులు వడ్డే శోభనాదేశ్వర రావు పేర్కొన్నారు. ఇవాళ మందస మండలం ఎం. గంగువాడ గ్రామంలో బలవంతపు భూసేకరణ ఆపాలి, కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని సభ నిర్వహించారు. ప్రజల భూములను, ఆస్తులను దోచుకోవడానికి హక్కు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.