ప్రకాశం: పొన్నలూరు మండలం రాజోలుపాడు గ్రామానికి చెందిన ఎలిక దేవదాస్, మంగళవారం తన గేదెను మేతకు తీసుకెళ్లినప్పుడు, నీళ్ల కోసం చెక్ డామ్లోకి దిగిన గేదెను తోలేందుకు వెళ్లగా కాలు జారి వాగులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పొన్నలూరు SI అనూక్ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.