MNCL: పట్టణంలోని స్థానిక కాలేజ్ రోడ్ ఈనెల 5న రహదారి విషయంలో నరేందర్, రాజ్ కుమార్ అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద రావు ఒక ప్రకటనలో తెలిపారు. గొడవలో పాల్గొన్న ఇరువర్గాలలోని 10 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ పేర్కొన్నారు.