BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని సింథైట్ ఫ్యాక్టరీకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అవార్డు రావటం సంతోషంగా ఉందని ఫ్యాక్టరీ జిఎం ఆంజనేయులు బుధవారం తెలియజేశారు. తమ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు స్వచ్ఛ గ్రామానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.