BDK: అశ్వరావుపేటలో నేడు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. పట్టణ పరిధిలోని 132 కెవి సబ్ స్టేషన్లో మరమ్మత్తులు కారణంగా ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయాన్ని సహకరించాలని తెలిపారు.