25 ఏళ్ల వయసులో ఉన్నవారికి సలహా ఏంటంటే.. యవ్వనంలో ఉండగానే వివాహం చేసుకోండి. ఎక్కువ మంది పిల్లలను కనండి. ఆలస్యంగా వివాహం చేసుకున్నందుకు, తక్కువ మంది పిల్లలు ఉన్నందుకు బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది.
Tags :