KRNL: కోసిగి (M)లోని మధు, లీలావతి దంపతుల ఇంట్లో మంగళవారం అర్థరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. కౌతాళంలో బంధువు అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో, దుండగులు తాళాలు పగలగొట్టి 6 తులాల బంగారం, 1KG వెండి, రూ. 1లక్ష నగదును అపహరించినట్లు బాధితుల తెలిపారు. వెంటనే ఫిర్యాదుతో క్లూస్ టీమ్ విచారణ ప్రారంభించగా, CC కెమెరాల్లో ముఖాలు కప్పుకున్న ఇద్దరు వ్యక్తులును గుర్తించినట్లుగా పేర్కొన్నారు.
Tags :