KMM: చింతకాని మండలం నాగులవంచ 33/11 KV ఉపకేంద్రం పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులకు ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా నాగులవంచ టౌన్, పాతర్లపాడు, సీతంపేట ఫీడర్, తిమ్మినేనిపాలెం ఫీడర్‌కు సంబంధించిన గ్రామాల్లో ఉదయం 9:30 నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.