MDK: పట్టణంలోని టీఎన్జీవో భవన్లో 1975 -76 పది తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఐదు దశాబ్దాలకు ఉన్న విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. విద్యార్థులను కండువాలు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు ప్రభాకర్, రమేష్ కుమార్, రమేష్ గౌడ్, పార్ధ గుప్తా తదితరులు పాల్గొన్నారు