MNCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాయిస్తున్నాయని CITU జన్నారం మండల కార్యదర్శి అంబటి లక్ష్మణ్ విమర్శించారు. సీఐటిీయూ మహాసభల సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పలు కాలనీలు, నాయకుల ఇళ్లపై సీఐటిీయూ జెండాలను ఎగురవేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నామని ఆయన తెలిపారు.