BHPL: గణపురం మండల కేంద్రంలోని KGVB పాఠశాల వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ కోరారు.