VKB: కుల్కచర్ల సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్లపై MPDO రామకృష్ణ మంగళవారం చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాసిరకం సరుకులు అందిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హాస్టళ్లలోని సరుకులను తనిఖీలు చేస్తున్నామని రామకృష్ణ తెలిపారు.