NLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ మున్సిల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మన్సిసల్ ప్రాంతాల్లో తాత్కాలిక పనులు చేసుకునే జీవించే వారి జీవిత బీమా సౌకర్యం కల్పించడం గురించి చర్చించారు. వాహనాల ద్వారా పనులు చేసుకునేవారందరికి జీవిత బీమా చేయించాలని ఆమె కొరారు.