JN: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి నేడు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయనను కలిసి, పూలబొకే అందజేసి, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాల గురించి వారు చర్చించారు.