వనపర్తి: DCC అధ్యక్ష పదవికి మొత్తం 23 మంది దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. నియోజకవర్గం నుంచి అత్యధికంగా 19 మంది, దేవరకద్ర, మక్తల్ నుంచి ఇద్దరి చొప్పున దరఖాస్తు చేశారు. జిల్లా నుంచి లక్కాకుల సతీష్, సాయి చరణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, తిరుపతయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని వారు తెలిపారు.