MNCL: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలోని పలువురు వార్డెన్లపై శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో ఆయా కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. వార్డెన్లు సమయ పాలన పాటించడం లేదని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తెలిపారు.