NZB: జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపుతూ.. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును ఈ నెల 25న ప్రకటించబోతున్నారు. పలు మండలాల్లో జాగృతి నాయకులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, భారీ ఎత్తున పోస్టర్లను ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలలోని అసంతృప్త నేతలతో కవిత వర్గం మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.