WNP: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిఖిల్ నిలిచాడు. వీపనగండ్ల మండలానికి చెందిన నిఖిల్ ఎంపీసీలో 468/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం వీపనగండ్ల మండలానికి గర్వకారణమని స్థానిక సర్పంచ్ తెలిపారు. అనంతరం నిఖిల్ను అభినందించారు.