MNCL: భీమారం మండలానికి చెందిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌ను ఉగాది పురస్కారం-2026 అవార్డు వరించింది. మంచిర్యాల జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు. గోదావరిఖనిలో తార ఆర్ట్స్ ఛైర్మన్ సంకే రాజేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆయనకు అవార్డు ప్రధానం చేశారు.