SRD: పట్టణంలోని శిశు గృహను జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.