KNR: జమ్మికుంట న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ఎన్. తుకారంను కలిశారు. జమ్మికుంటలో ప్రథమ శ్రేణి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని, హుజూరాబాద్‌లోని సెకండ్ అడిషనల్ కోర్టును ఇక్కడికి మార్చాలని వినతిపత్రం ఇచ్చారు. ఇల్లంతకుంట, వీణవంక మండలాలతో కలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉందన్నారు.