బాలీవుడ్ నటీనటులు సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దఢక్ 2’. ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఈ నెల 26 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఇక షాజియా ఇక్బాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.