ADB: ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన బోథ్ మండల కేంద్రానికి చెందిన శబరిమాత ఆశ్రమ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శబరిమాత ఆశ్రమ షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.