‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేపై అనర్హత పడి ఉప ఎన్నిక ఖాయమని, వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో 50,000 మేజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.