PPM: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తెర్లి రవి కుమార్ను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయలుగా ఎంపికైన వారికి అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. పురస్కారం అందుకున్న రవి గుమ్మలక్ష్మీపురం GJC ప్రిన్సిపాల్ పనిచేస్తున్నారు.