VSP: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజనీతి, ప్రభుత్వ పాలనా శాస్త్రం, ఇనిస్టిట్యూట్ ఫర్ డెమొక్రటిక్ ఎంగేజ్మెంట్ అండ్ అకౌంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కార్యక్రమ పోస్టర్ను వీసీ రాజశేఖర్ ఇవాళ ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నిర్వహించనున్నారు.