MBNR: రాబోయే బతుకమ్మ సంబరాలకు సంబంధించిన సంస్కార భారతి ఫౌండేషన్ వారి పోస్టర్ను ఎంపీ డీకే అరుణ శనివారం హైదరాబాదులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి బింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఎంపీ అభినందించారు