TG: గద్వాలను అభివృద్ధి చేసింది మాజీ సీఎం కేసీఆరేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి పాలమూరును పచ్చగా మార్చింది బీఆర్ఎస్ అని తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాల్సివస్తే రైలు కింద తలపెడతానని అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్లో ఉన్నానన్న ఎమ్మెల్యే సభకు ఎందుకు రాలేదని నిలదీశారు. 6 నుంచి 9 నెలల్లోగద్వాలలో ఉప ఉన్నిక ఖాయమన్నారు.