SRD: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మనం పాకిస్తాన్లో ఉండే వాళ్ళమని RSS ప్రముఖ, BJP నాయకుడు RBS రవి తెలిపారు. శనివారం పటాన్ చెరువు BJP కార్యాలయంలో పోచారం డిస్కో అశోక్, వైద్య శాఖలో రిటైర్డ్ శంకర్, జగన్ రెడ్డి, ఇక్రిశాట్ బిక్షపతి, సుతారపు కృష్ణమూర్తి, బీరప్ప, రింకుయాదవులు మాట్లాడుతూ.. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ 1948న వచ్చిందని పేర్కొన్నారు.