SDPT: సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. ప్రజలు నమ్మకంతో వస్తున్నందున, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.