KNR: ఆర్టీసీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన డ్రైవర్లకు ప్రత్యేక ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ KNR జోనస్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ఏవీ గిరిసింహారావు మాట్లాడుతూ.. ప్రజారవాణా సంస్థలో డ్రైవర్ మరింత బాధ్యతాయుతంగా ఉండాలని, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.