RR: పరువు హత్యలు జరగకుండా ఉండాలంటే ‘సివిల్ రైట్స్ డే’ ప్రతినెల చివరి వారంలో నిర్వహించాలని BKMU జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య అన్నారు. ఇటీవల ఎల్లంపల్లిలో జరిగిన రాజశేఖర్ హత్య నేపథ్యంలో గ్రామాల్లో కుల వివక్షత రూపుమాపడానికి అధికారులు గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరితకు వినతిపత్రం అందించారు.