MDK: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, కార్మికులు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తాము ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటామన్నారు.