NRML:నిర్మల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారంటూ ఏబీవీపీ నాయకులు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కుబీర్,సారంగాపూర్,లోకేశ్వరం,కుంటాల మండలాల్లో అనధికారికంగా ఎలా సెంటర్లు ఏర్పాటు చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్లు ద్వంద్వ విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై వారు విన్నవించారు