KMR: విద్యా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన PDSU మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా రంగ సమస్యలపై పీడీఎస్యూ నిరంతర పోరాటం చేయడం ఎంతో అభినందనీయమన్నారు.