KMR: బిచ్కుంద భారడి పోచమ్మ ఆలయంలో నేడు భారడి పోచమ్మ పండుగను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి లింగవ్వ తెలిపారు. ఈ సందర్భంగా భాగంగా ఆమె మాట్లాడుతూ.. భారడి పోచమ్మ పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం ఈ పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి బోనాల సమర్పణ, తీర్థ ప్రసాదాలను అందిస్తున్నట్లు తెలిపారు.