KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్‌ను నియమించారు. గతంలో సర్పంచిగా, గిద్ద ఎంపీటీసీగా పనిచేసిన ప్రవీణ్ గౌడ్, ప్రస్తుతం రామారెడ్డి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మ గౌడ్ స్థానంలో ప్రవీణ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.