SRD: నారాయణఖేడ్ పట్టణంలోని 13వ వార్డులో గతంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూల్చి వేయడంపై పట్టణ బీఆర్ఎస్ నాయకులు ముజామిల్, రవీందర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిసి రోడ్లు, సైడ్ ట్రెండ్ నిర్మాణం కోసం, అప్పటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానికంగా శంకుస్థాపన చేశారని తెలిపారు.