WGL: వరంగల్లోని కెఏఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల సమ్మతిత జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.