నెల్లూరు: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 17వ తేదీ మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జాబ్ మేళా కొనసాగనుందన్నారు. పూర్తి వివరాల కొసం 9182799405, 9701620305 ను సంప్రదించాలన్నారు.