వరంగల్: ఆన్ లైన్ బెట్టింగ్ ఓనిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆన్ లైన్లో బెట్టింగుల జూదంలోకి దించాడు. అతడి మాటలు నమ్మి ఓ యాప్ ద్వారా రూ6.లక్షలకుపై బెట్టింగ్ పెట్టి మరుపట్ల హనూక్ (26)అనే యువకుడు అప్పులపాలై మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సోమవారం వర్ధన్నపేట మండలం బండౌతపురం చోటు చేసుకుంది.