ADB: భీంపూర్ మండలంలోని భగవాన్ పూర్ గ్రామస్తులు శనివారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌ను కలిశారు. త్రీ ఫేజ్ విద్యుత్ ఏర్పాటు, రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యలు పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. అదే విదంగా దీపావళి దండారి ఉత్సవాలకు రావాలని గ్రామస్తులు ఎంపీని ఆహ్వానించారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకులు, తదితరులు ఉన్నారు.