AP: రేపు విశాఖలో మంత్రి లోకేశ్ సిఫీ AI ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ ₹1500Cr పెట్టుబడి, 1000 మందికి ఉపాధి కల్పించనుంది. CLS ద్వారా విశాఖ భారత్తో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్ తదితర దేశాలతో వేగవంతమైన డేటా కనెక్టివిటీ సాధించి వ్యూహాత్మక డిజిటల్ కేంద్రంగా అవతరించనుంది.