KMR: దేశీయ వస్తువులనే వాడాలని చెప్పే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి పానీయాలైన నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ ప్రశ్నించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో శనివారం గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. వారు పెంచిన జిఎస్టీని వారే తగ్గించి ప్రజలను పండుగ చేసుకోండని ప్రధాని అంటున్నారన్నారు.