TPT: తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,03,653 చెక్కును ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందారు. కాగా, ఖర్చుల నిమిత్తం CMRF చెక్కును బాధితురాలికి అందజేశారు.