MBNR: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓట్ల చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఆయన విమర్శించారు.