టెలికాం విభాగం సెక్రటరీ నీరజ్ మిత్తల్ కీలక విషయం చెప్పారు. ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇంకా ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్(FRI)’ వ్యవస్థలో చేరలేదన్నారు. దీంతో ఈ యాప్లో జరిగే లావాదేవీలకు సరైన రక్షణ ఉండట్లేదని తెలిపారు. GPAYచేరకపోవడం వల్ల దాదాపు మూడోవంతు UPI చెల్లింపులు సురక్షితంగా లేవని పేర్కొన్నారు. దేశంలోని UPI లావాదేవీల్లో GPAY వాటా 30-35% ఉంది.